-
లేవీయకాండం 19:15పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
15 “ ‘మీరు అన్యాయపు తీర్పు తీర్చకూడదు. పేదవాళ్ల విషయంలో పక్షపాతం చూపించకూడదు లేదా ధనవంతుల మీద అభిమానం చూపించకూడదు.+ సాటిమనిషికి న్యాయంగా తీర్పు తీర్చాలి.
-