-
ఆదికాండం 22:9పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
9 చివరికి, వాళ్లు సత్యదేవుడు తనకు చెప్పిన చోటికి చేరుకున్నారు. అక్కడ అబ్రాహాము ఒక బలిపీఠం కట్టి, దానిమీద కట్టెలు పేర్చాడు. తర్వాత అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకు చేతుల్ని, కాళ్లను కట్టేసి బలిపీఠంపై తాను పేర్చిన కట్టెల మీద అతన్ని పడుకోబెట్టాడు.+
-