ఆదికాండం 15:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 అబ్రాము యెహోవా మీద విశ్వాసం ఉంచాడు,+ దానివల్ల దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు.*+ రోమీయులు 4:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 లేఖనం ఏమి చెప్తోంది? “అబ్రాహాము యెహోవా* మీద విశ్వాసం ఉంచాడు, దానివల్ల దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు.”*+ గలతీయులు 3:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 అబ్రాహాము కూడా “యెహోవా* మీద విశ్వాసం ఉంచాడు, దానివల్ల దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు.”*+
3 లేఖనం ఏమి చెప్తోంది? “అబ్రాహాము యెహోవా* మీద విశ్వాసం ఉంచాడు, దానివల్ల దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు.”*+