1 రాజులు 8:46 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 46 “వాళ్లు నీకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు (ఎందుకంటే, పాపం చేయని వ్యక్తి ఎవ్వరూ లేరు),+ నీకు వాళ్లమీద ఎంతో కోపమొచ్చి నువ్వు వాళ్లను శత్రువు చేతికి అప్పగిస్తే, ఆ శత్రువు వాళ్లను దూరదేశానికి గానీ దగ్గరి దేశానికి గానీ బందీలుగా తీసుకెళ్తే;+ 1 యోహాను 1:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 ఒకవేళ మనం, “మాలో ఏ పాపం లేదు” అని చెప్పుకుంటే, మనల్ని మనం మోసం చేసుకున్నట్టే,+ మనలో సత్యం లేనట్టే.
46 “వాళ్లు నీకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు (ఎందుకంటే, పాపం చేయని వ్యక్తి ఎవ్వరూ లేరు),+ నీకు వాళ్లమీద ఎంతో కోపమొచ్చి నువ్వు వాళ్లను శత్రువు చేతికి అప్పగిస్తే, ఆ శత్రువు వాళ్లను దూరదేశానికి గానీ దగ్గరి దేశానికి గానీ బందీలుగా తీసుకెళ్తే;+