కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 దినవృత్తాంతాలు 19:2
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 2 అప్పుడు దర్శనాలు చూసే హనానీ+ కుమారుడైన యెహూ,+ యెహోషాపాతు రాజును కలవడానికి వచ్చాడు. అతను రాజుతో ఇలా అన్నాడు: “నువ్వు దుష్టులకు సహాయం చేయడం,+ యెహోవాను ద్వేషించేవాళ్లను ప్రేమించడం సరైనదేనా?+ అందుకే, యెహోవాకు నీ మీద కోపం వచ్చింది.

  • యోహాను 15:19
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 19 మీరు లోకానికి చెందినవాళ్లయితే, మీరు తనవాళ్లు కాబట్టి లోకం మిమ్మల్ని ఇష్టపడుతుంది. కానీ మీరు లోకానికి చెందినవాళ్లు కాదు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఎంచుకున్నాను కాబట్టే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది.+

  • యోహాను 18:36
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 36 అప్పుడు యేసు ఇలా అన్నాడు:+ “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు.+ నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినదైతే, నేను యూదులకు అప్పగించబడకుండా నా సేవకులు పోరాడి ఉండేవాళ్లు.+ కానీ నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు.”

  • 1 యోహాను 5:19
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 19 మనం దేవునివైపు ఉన్నామని మనకు తెలుసు, కానీ లోకమంతా దుష్టుని గుప్పిట్లో* ఉంది.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి