ఆదికాండం 6:14 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 14 నీ కోసం చితిసారకపు కలపతో ఒక ఓడ* తయారుచేసుకో.+ ఆ ఓడలో గదులు చేసి, దాని లోపలా బయటా తారు*+ పూయి.