యాకోబు 5:11 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 11 మనం, సహించినవాళ్లను ధన్యులని* అంటాం.+ మీరు యోబు సహనం గురించి విన్నారు,+ యెహోవా* అతన్ని ఎలా ఆశీర్వదించాడో మీకు తెలుసు.+ యెహోవా* ఎంతో వాత్సల్యం* గలవాడని, కరుణామయుడని+ మీరు తెలుసుకున్నారు.
11 మనం, సహించినవాళ్లను ధన్యులని* అంటాం.+ మీరు యోబు సహనం గురించి విన్నారు,+ యెహోవా* అతన్ని ఎలా ఆశీర్వదించాడో మీకు తెలుసు.+ యెహోవా* ఎంతో వాత్సల్యం* గలవాడని, కరుణామయుడని+ మీరు తెలుసుకున్నారు.