హెబ్రీయులు 3:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 అయితే క్రీస్తు ఒక కుమారుడిగా దేవుని ఇంటిని చూసుకునే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. మనమే దేవుని ఇల్లు.+ కానీ మనం, మాట్లాడే విషయంలో మనకున్న ధైర్యాన్ని, మనం గొప్పగా చెప్పుకునే నిరీక్షణను అంతం వరకు చెక్కుచెదరకుండా కాపాడుకుంటేనే దేవుని ఇల్లుగా ఉంటాం.
6 అయితే క్రీస్తు ఒక కుమారుడిగా దేవుని ఇంటిని చూసుకునే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. మనమే దేవుని ఇల్లు.+ కానీ మనం, మాట్లాడే విషయంలో మనకున్న ధైర్యాన్ని, మనం గొప్పగా చెప్పుకునే నిరీక్షణను అంతం వరకు చెక్కుచెదరకుండా కాపాడుకుంటేనే దేవుని ఇల్లుగా ఉంటాం.