-
కొలొస్సయులు 1:26, 27పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
26 అంటే ఎన్నో యుగాలుగా,* ఎన్నో తరాలుగా దాచబడిన+ పవిత్ర రహస్యాన్ని+ ప్రకటించాలని దేవుడు నాకు ఆ బాధ్యతను అప్పగించాడు. ఆ రహస్యం ఇప్పుడు దేవుని పవిత్రులకు బయల్పర్చబడింది;+ 27 అలాగే అన్యజనుల్లో ప్రకటించబడుతున్న ఆ పవిత్ర రహస్యం గొప్ప సంపదల్ని పవిత్రులైన మీకు వెల్లడిచేయడం దేవునికి నచ్చింది.+ మీరు క్రీస్తుతో ఐక్యమవ్వడం, ఆయనతో పాటు మహిమపర్చబడడం+ అన్నదే ఆ రహస్యం.
-