కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 19:5, 6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 5 మీరు ప్రతీ విషయంలో నా మాటకు లోబడుతూ నా ఒప్పందానికి కట్టుబడి ఉంటే, ఖచ్చితంగా అన్నిదేశాల ప్రజల్లో మీరు నాకు ప్రత్యేకమైన సొత్తు* అవుతారు.+ ఎందుకంటే, భూమంతా నాదే కదా.+ 6 మీరు నాకు యాజకులతో రూపొందిన రాజ్యంగా, పవిత్ర జనంగా తయారౌతారు.’+ నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పాల్సిన మాటలు ఇవే.”

  • మలాకీ 3:17
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 17 సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను వాళ్లను నా ప్రత్యేకమైన సొత్తుగా* చేసుకునే రోజున+ వాళ్లు నావాళ్లు అవుతారు.+ తనకు సేవచేసే కుమారుని మీద తండ్రి కనికరం చూపించినట్టే, నేను వాళ్ల మీద కనికరం చూపిస్తాను.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి