-
1 పేతురు 1:3, 4పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
3 మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు స్తుతించబడాలి. దేవుడు తన గొప్ప కరుణను బట్టి మనం సజీవమైన నిరీక్షణ+ కలిగివుండేలా మనల్ని కొత్తగా జన్మింపజేశాడు.+ యేసుక్రీస్తు మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడు*+ కాబట్టి మనకు ఆ నిరీక్షణ ఉంది. 4 కుళ్లిపోయే అవకాశం లేని,* కళంకం లేని, వాడిపోని జీవాన్ని*+ మనం పొందాలని దేవుడు అలా చేశాడు. ఆ జీవం పరలోకంలో మీ కోసం భద్రపర్చబడి ఉంది.+
-