యూదా 9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 అయితే ప్రధానదూత+ మిఖాయేలు+ మోషే శరీరం+ గురించి అపవాదితో వాదిస్తున్నప్పుడు అమర్యాదకరమైన మాటలతో+ అతనికి తీర్పు తీర్చే సాహసం చేయలేదు కానీ “యెహోవాయే* నిన్ను గద్దించాలి” అన్నాడు.+
9 అయితే ప్రధానదూత+ మిఖాయేలు+ మోషే శరీరం+ గురించి అపవాదితో వాదిస్తున్నప్పుడు అమర్యాదకరమైన మాటలతో+ అతనికి తీర్పు తీర్చే సాహసం చేయలేదు కానీ “యెహోవాయే* నిన్ను గద్దించాలి” అన్నాడు.+