2 పేతురు 2:14 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 14 వాళ్ల కళ్లు కామంతో నిండివుంటాయి;+ వాళ్లు పాపం చేయడం మానుకోలేరు; వాళ్లు విశ్వాసంలో బలహీనంగా ఉన్నవాళ్లను బుట్టలో వేసుకుంటారు. వాళ్ల హృదయం నిండా అత్యాశే.* వాళ్లు శపించబడిన పిల్లలు.
14 వాళ్ల కళ్లు కామంతో నిండివుంటాయి;+ వాళ్లు పాపం చేయడం మానుకోలేరు; వాళ్లు విశ్వాసంలో బలహీనంగా ఉన్నవాళ్లను బుట్టలో వేసుకుంటారు. వాళ్ల హృదయం నిండా అత్యాశే.* వాళ్లు శపించబడిన పిల్లలు.