కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 37:10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 కొంతకాలం తర్వాత దుష్టులు ఇక ఉండరు;+

      ఒకప్పుడు వాళ్లు ఉన్న స్థలాన్ని నువ్వు వెదికినా

      వాళ్లు కనిపించరు.+

  • యెషయా 13:9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  9 ఇదిగో! యెహోవా రోజు వస్తోంది,

      దేశాన్ని చూసి ప్రజలు హడలిపోయేలా చేయడానికి,+

      దేశంలో ఉన్న పాపుల్ని సమూలంగా నాశనం చేయడానికి

      అది క్రూరమైన ఆగ్రహంతో, మండే కోపంతో వస్తోంది.

  • జెఫన్యా 1:18
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 18 యెహోవా ఉగ్రత రోజున వాళ్ల వెండి గానీ, వాళ్ల బంగారం గానీ వాళ్లను కాపాడలేవు;+

      ఎందుకంటే ఆయన రోషాగ్ని భూమంతటినీ కాల్చేస్తుంది,+

      ఆయన భూమ్మీదున్న నివాసులందర్నీ సమూలంగా నాశనం చేస్తాడు, ఆ నాశనం భయంకరంగా ఉంటుంది.”+

  • ప్రకటన 6:14
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 14 ఆకాశం గ్రంథపు చుట్టలా చుట్టుకొని+ కనుమరుగైపోయింది. ప్రతీ పర్వతం, ప్రతీ ద్వీపం వాటివాటి స్థానాల నుండి తొలగిపోయాయి.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి