1 యోహాను 3:17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 17 ఈ లోకంలో బ్రతకడానికి కావాల్సినవి ఉన్న ఒక వ్యక్తి, తన సహోదరుడు అవసరంలో ఉండడం చూసి కూడా అతని మీద కనికరం చూపించకపోతే, ఆ వ్యక్తికి దేవుని మీద ప్రేమ ఉందని ఎలా చెప్పగలం?+
17 ఈ లోకంలో బ్రతకడానికి కావాల్సినవి ఉన్న ఒక వ్యక్తి, తన సహోదరుడు అవసరంలో ఉండడం చూసి కూడా అతని మీద కనికరం చూపించకపోతే, ఆ వ్యక్తికి దేవుని మీద ప్రేమ ఉందని ఎలా చెప్పగలం?+