2 కొరింథీయులు 7:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 ప్రియ సహోదరులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి+ కాబట్టి శరీరానికి, మనసుకు* ఏ కళంకం లేకుండా మనల్ని మనం శుభ్రపర్చుకుందాం;+ దైవభయంతో పూర్తిస్థాయిలో పవిత్రులమవ్వడానికి కృషిచేద్దాం.
7 ప్రియ సహోదరులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి+ కాబట్టి శరీరానికి, మనసుకు* ఏ కళంకం లేకుండా మనల్ని మనం శుభ్రపర్చుకుందాం;+ దైవభయంతో పూర్తిస్థాయిలో పవిత్రులమవ్వడానికి కృషిచేద్దాం.