యాకోబు 1:22 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 22 అయితే తప్పుడు ఆలోచనతో* మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ వాక్యాన్ని వినేవాళ్లుగా మాత్రమే ఉండకండి, దాన్ని పాటించేవాళ్లుగా ఉండండి.+ యాకోబు 2:17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 17 అలాగే విశ్వాసాన్ని చేతల్లో చూపించకపోతే అది చనిపోయినట్టే.+
22 అయితే తప్పుడు ఆలోచనతో* మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ వాక్యాన్ని వినేవాళ్లుగా మాత్రమే ఉండకండి, దాన్ని పాటించేవాళ్లుగా ఉండండి.+