2 పేతురు 2:12 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 12 అయితే ఈ అబద్ధ బోధకులు మాత్రం, సహజ ప్రవృత్తి ప్రకారం ప్రవర్తించే విచక్షణలేని జంతువుల్లా, పట్టబడి నాశనం చేయబడడానికే పుట్టే జంతువుల్లా తమకు తెలియనివాటి గురించి అవమానకరంగా మాట్లాడతారు.+ వాళ్లు తమ నాశనకరమైన ప్రవర్తన వల్ల తామే నాశనమౌతారు,
12 అయితే ఈ అబద్ధ బోధకులు మాత్రం, సహజ ప్రవృత్తి ప్రకారం ప్రవర్తించే విచక్షణలేని జంతువుల్లా, పట్టబడి నాశనం చేయబడడానికే పుట్టే జంతువుల్లా తమకు తెలియనివాటి గురించి అవమానకరంగా మాట్లాడతారు.+ వాళ్లు తమ నాశనకరమైన ప్రవర్తన వల్ల తామే నాశనమౌతారు,