14నేను చూసినప్పుడు, ఇదిగో! ఆ గొర్రెపిల్ల+ సీయోను పర్వతం+ మీద నిలబడి ఉంది. ఆయన పేరు, ఆయన తండ్రి పేరు+ నొసళ్ల మీద రాయబడిన 1,44,000 మంది+ ఆయనతో పాటు ఉన్నారు.
3 వాళ్లు సింహాసనం ముందు, నాలుగు జీవుల+ ముందు, పెద్దల+ ముందు కొత్త పాట+ లాంటిది పాడుతున్నారు. దేవుడు భూమ్మీది నుండి కొన్న ఆ 1,44,000 మంది+ తప్ప ఇంకెవ్వరూ ఆ పాట నేర్చుకోలేకపోయారు.