కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 కొరింథీయులు 4:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 దేవుని ప్రతిబింబమైన క్రీస్తు+ గురించిన మహిమగల మంచివార్త వెలుగు వాళ్లమీద ప్రకాశించకుండా+ ఉండేలా, ఈ లోక* దేవుడు+ ఆ అవిశ్వాసుల మనసులకు గుడ్డితనం కలగజేశాడు.+

  • 2 కొరింథీయులు 11:14
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 14 ఇందులో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే స్వయంగా సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకుంటూ ఉంటాడు.+

  • ఎఫెసీయులు 2:2
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 2 అంతకుముందు మీరు ఈ లోక వ్యవస్థకు* అనుగుణంగా, ఈ లోక వైఖరిని పాలించేవాడి+ ఇష్టానుసారంగా నడుచుకున్నారు.+ ఆ వైఖరి+ గాలిలా అంతటా వ్యాపించి, అవిధేయుల* మీద ప్రభావం చూపిస్తోంది.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి