అపొస్తలుల కార్యాలు 19:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 19 అపొల్లో+ కొరింథులో ఉన్నప్పుడు పౌలు సముద్రతీరానికి దూరంగా ఉన్న ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ ఎఫెసుకు+ వచ్చాడు. అక్కడ అతను కొంతమంది శిష్యుల్ని చూసి,
19 అపొల్లో+ కొరింథులో ఉన్నప్పుడు పౌలు సముద్రతీరానికి దూరంగా ఉన్న ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ ఎఫెసుకు+ వచ్చాడు. అక్కడ అతను కొంతమంది శిష్యుల్ని చూసి,