-
1 తిమోతి 6:18, 19పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
18 మేలు చేస్తూ మంచిపనుల విషయంలో ధనవంతులుగా ఉండమని, ఉదారస్ఫూర్తి చూపించమని, తమకున్నవాటిని ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండమని+ వాళ్లకు చెప్పు. 19 అలాచేస్తే వాళ్లు దేవుని నుండి వచ్చే సంపదల్ని పోగు చేసుకుంటారు, అంటే భవిష్యత్తు కోసం మంచి పునాది వేసుకుంటారు, వాస్తవమైన జీవితం మీద గట్టి పట్టు సాధించగలుగుతారు.+
-