-
2 రాజులు 9:7పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
7 నువ్వు నీ ప్రభువైన అహాబు ఇంటివాళ్లను చంపాలి; యెజెబెలు చేతిలో చనిపోయిన నా సేవకులైన ప్రవక్తల రక్తం విషయంలో, యెహోవా సేవకులందరి రక్తం విషయంలో నేను ప్రతీకారం తీర్చుకుంటాను.+
-
-
కీర్తన 79:10పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
10 “వాళ్ల దేవుడు ఎక్కడ?” అని దేశాలు ఎందుకు అనాలి?
చిందించబడిన నీ సేవకుల రక్తం విషయంలో
ప్రతీకారం తీర్చుకోబడిందని దేశాలు తెలుసుకోవాలి, అది మేము కళ్లారా చూడాలి.+
-