కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 10:2-4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 2 ఆ 12 మంది అపొస్తలులు* ఎవరంటే: పేతురు అని పిలవబడిన సీమోను,+ అతని సహోదరుడు అంద్రెయ;+ జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను;+ 3 ఫిలిప్పు, బర్తొలొమయి;+ తోమా,+ పన్ను వసూలుచేసే మత్తయి;+ అల్ఫయి కుమారుడు యాకోబు; తద్దయి; 4 కననేయుడైన* సీమోను; ఇస్కరియోతు యూదా. ఆ తర్వాత యేసుకు నమ్మకద్రోహం చేసింది ఈ యూదానే.+

  • లూకా 6:13-16
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 13 తెల్లవారినప్పుడు ఆయన తన శిష్యుల్ని తన దగ్గరికి పిలిచి, వాళ్లలో 12 మందిని ఎంచుకున్నాడు. ఆయన వాళ్లకు అపొస్తలులు* అనే పేరు కూడా పెట్టాడు. వాళ్లు ఎవరంటే:+ 14 సీమోను (యేసు ఇతనికి పేతురు అని పేరు పెట్టాడు), అతని సహోదరుడు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, 15 మత్తయి, తోమా,+ అల్ఫయి కుమారుడు యాకోబు, “ఉత్సాహవంతుడు” అని పిలవబడిన సీమోను,16 యాకోబు కుమారుడు యూదా, ఇస్కరియోతు యూదా. ఆ తర్వాత యేసుకు నమ్మకద్రోహం చేసింది ఇతనే.

  • అపొస్తలుల కార్యాలు 1:13
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 13 వాళ్లు వచ్చాక, తాము బస చేస్తున్న మేడగదిలోకి వెళ్లారు. వాళ్లెవరంటే: పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడైన యాకోబు, ఉత్సాహవంతుడైన సీమోను, యాకోబు కుమారుడైన యూదా.+

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి