-
అపొస్తలుల కార్యాలు 15:28, 29పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
28 అవసరమైన ఈ విషయాలు తప్ప అదనంగా ఏ భారం మీ మీద పెట్టకూడదని పవిత్రశక్తి సహాయంతో+ మేము ఒక ముగింపుకు వచ్చాం, అవేమిటంటే: 29 విగ్రహాలకు బలి ఇచ్చినవాటికి,+ రక్తానికి,+ గొంతు పిసికి* చంపినవాటికి,+ లైంగిక పాపానికి*+ ఎప్పుడూ దూరంగా ఉండండి. మీరు జాగ్రత్తగా వీటికి దూరంగా ఉంటే మీకు మంచి జరుగుతుంది. మీరు క్షేమంగా ఉండాలి!”*
-