-
ప్రకటన 1:13-15పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
13 ఆ దీపస్తంభాల మధ్యలో మానవ కుమారుడి+ లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పొడవాటి వస్త్రం వేసుకొని ఉన్నాడు, ఆయన ఛాతి చుట్టూ బంగారు దట్టీ ఉంది. 14 అంతేకాదు ఆయన తల, తలవెంట్రుకలు తెల్లని ఉన్నిలా, మంచులా తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్లు అగ్నిజ్వాలలా ఉన్నాయి. 15 ఆయన పాదాలు కొలిమిలో మెరిసే రాగిలా ఉన్నాయి.+ ఆయన స్వరం అనేక జలాల శబ్దంలా ఉంది.
-