-
2 కొరింథీయులు 7:11పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
11 దేవుని ఇష్టానికి అనుగుణంగా ఉన్న దుఃఖం మీలో ఎంత పట్టుదలను కలిగించిందో చూడండి. అది, మీ మీద పడిన నిందను తీసేసుకోవడానికి మీకు సహాయం చేసింది; తప్పు విషయంలో ఆగ్రహాన్ని, దైవభయాన్ని, పశ్చాత్తాపపడాలనే బలమైన కోరికను కలిగించింది; తప్పు దిద్దే విషయంలో ఆసక్తిని నింపింది.+ ఈ విషయంలో మీరు అన్నివిధాలా స్వచ్ఛంగా* ఉన్నట్టు చూపించుకున్నారు.
-