కొలొస్సయులు 4:16 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 16 ఈ ఉత్తరం మీ దగ్గర చదివి వినిపించాక, లవొదికయవాళ్ల సంఘంలో కూడా చదివే ఏర్పాటు చేయండి.+ అలాగే, లవొదికయవాళ్లకు నేను పంపిన ఉత్తరాన్ని మీ దగ్గర చదివే ఏర్పాటు కూడా చేయండి.
16 ఈ ఉత్తరం మీ దగ్గర చదివి వినిపించాక, లవొదికయవాళ్ల సంఘంలో కూడా చదివే ఏర్పాటు చేయండి.+ అలాగే, లవొదికయవాళ్లకు నేను పంపిన ఉత్తరాన్ని మీ దగ్గర చదివే ఏర్పాటు కూడా చేయండి.