కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యోహాను 1:14
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 14 ఆ వాక్యం శరీరంతో పుట్టి,+ మన మధ్య జీవించాడు. మనం ఆయన మహిమను చూశాం, అది తండ్రి ఒక్కగానొక్క కుమారునికి+ ఉండేలాంటి మహిమ. ఆయన దేవుని అనుగ్రహంతో,* సత్యంతో నిండివున్నాడు.

  • యోహాను 18:37
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 37 కాబట్టి పిలాతు యేసును, “అయితే నువ్వు రాజువా?” అని అడిగాడు. దానికి యేసు, “నేను రాజునని నువ్వే స్వయంగా అంటున్నావు. సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే నేను పుట్టాను, అందుకే ఈ లోకంలోకి వచ్చాను.+ సత్యానికి లోబడే ప్రతీ ఒక్కరు నేను చెప్పేది వింటారు” అన్నాడు.

  • 1 తిమోతి 6:13
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 13 అన్నిటినీ సజీవంగా ఉంచే దేవుని ఎదుట, అలాగే పొంతి పిలాతు ముందు మంచి సాక్ష్యం ఇచ్చిన క్రీస్తుయేసు+ ఎదుట నీకు ఈ ఆదేశాలు ఇస్తున్నాను:

  • ప్రకటన 1:5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 5 అంతేకాదు, “నమ్మకమైన సాక్షి,”+ “మృతుల్లో నుండి మొదట బ్రతికినవాడు,”*+ “భూరాజులకు పరిపాలకుడు”+ అయిన యేసుక్రీస్తు కూడా మీకు అపారదయను, శాంతిని అనుగ్రహించాలి.

      మనల్ని ప్రేమిస్తున్న, తన సొంత రక్తంతో మన పాపాల నుండి మనల్ని విడిపించిన,+

  • ప్రకటన 19:11
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 11 ఆ తర్వాత, పరలోకం తెరవబడి ఉండడం నేను చూశాను. అప్పుడు ఇదిగో! ఒక తెల్లని గుర్రం+ కనిపించింది. దానిమీద కూర్చొని ఉన్న వ్యక్తికి నమ్మకమైనవాడు-సత్యవంతుడు+ అనే పేరు ఉంది. దేవుని నీతి ప్రమాణాల ప్రకారం ఆయన తీర్పుతీరుస్తాడు, యుద్ధం చేస్తాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి