కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 సమూయేలు 16
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 సమూయేలు విషయసూచిక

      • సీబా మెఫీబోషెతు మీద నిందలు వేయడం (1-4)

      • షిమీ దావీదును శపించడం (5-14)

      • అబ్షాలోము హూషైను చేర్చుకోవడం (15-19)

      • అహీతోపెలు సలహా (20-23)

2 సమూయేలు 16:1

అధస్సూచీలు

  • *

    ఇది జంతువు మీద కూర్చోవడానికి దాని వీపు మీద వేసేది.

  • *

    ముఖ్యంగా అంజూర పండ్లు, బహుశా ఖర్జూర పండ్లు కూడా.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 15:30
  • +2స 9:6
  • +2స 9:2, 9
  • +1స 25:18

2 సమూయేలు 16:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 17:27-29

2 సమూయేలు 16:3

అధస్సూచీలు

  • *

    లేదా “మనవడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 9:3
  • +2స 19:25-27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2002, పేజీలు 14-15

2 సమూయేలు 16:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 9:9, 10
  • +సామె 26:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2018, పేజీ 6

2 సమూయేలు 16:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 19:16; 1రా 2:8, 44
  • +నిర్గ 22:28; ప్రస 10:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    9/2018, పేజీలు 6-7

2 సమూయేలు 16:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 24:6, 7; 26:9, 11; కీర్త 3:1, 2; 7:1; 71:10, 11

2 సమూయేలు 16:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 2:15, 16
  • +1స 24:14
  • +నిర్గ 22:28
  • +1స 26:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/1999, పేజీ 32

2 సమూయేలు 16:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 19:22; 1రా 2:5
  • +కీర్త 37:8; 1పే 2:23
  • +2స 12:10

2 సమూయేలు 16:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 12:11; 15:14; 17:12
  • +2స 19:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/1999, పేజీ 32

2 సమూయేలు 16:12

అధస్సూచీలు

  • *

    లేదా “మళ్లీ మంచి చేస్తాడేమో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 29:32; నిర్గ 3:7; కీర్త 25:18
  • +కీర్త 109:28

2 సమూయేలు 16:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 16:5

2 సమూయేలు 16:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 15:12, 31

2 సమూయేలు 16:16

అధస్సూచీలు

  • *

    లేదా “ఆంతరంగికుడూ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 16:1, 2
  • +2స 15:32, 37; 1ది 27:33
  • +1రా 1:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    3/2017, పేజీ 29

2 సమూయేలు 16:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 15:34

2 సమూయేలు 16:20

అధస్సూచీలు

  • *

    లేదా “ఆలోచన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 37:12

2 సమూయేలు 16:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 15:16
  • +లేవీ 18:8; 20:11; 1రా 2:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2005, పేజీ 13

2 సమూయేలు 16:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 11:2
  • +ద్వితీ 22:30; 2స 12:11, 12; 20:3

2 సమూయేలు 16:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 15:12; 17:14, 23

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 సమూ. 16:12స 15:30
2 సమూ. 16:12స 9:6
2 సమూ. 16:12స 9:2, 9
2 సమూ. 16:11స 25:18
2 సమూ. 16:22స 17:27-29
2 సమూ. 16:32స 9:3
2 సమూ. 16:32స 19:25-27
2 సమూ. 16:42స 9:9, 10
2 సమూ. 16:4సామె 26:22
2 సమూ. 16:52స 19:16; 1రా 2:8, 44
2 సమూ. 16:5నిర్గ 22:28; ప్రస 10:20
2 సమూ. 16:81స 24:6, 7; 26:9, 11; కీర్త 3:1, 2; 7:1; 71:10, 11
2 సమూ. 16:91ది 2:15, 16
2 సమూ. 16:91స 24:14
2 సమూ. 16:9నిర్గ 22:28
2 సమూ. 16:91స 26:8
2 సమూ. 16:102స 19:22; 1రా 2:5
2 సమూ. 16:10కీర్త 37:8; 1పే 2:23
2 సమూ. 16:102స 12:10
2 సమూ. 16:112స 12:11; 15:14; 17:12
2 సమూ. 16:112స 19:16
2 సమూ. 16:12ఆది 29:32; నిర్గ 3:7; కీర్త 25:18
2 సమూ. 16:12కీర్త 109:28
2 సమూ. 16:132స 16:5
2 సమూ. 16:152స 15:12, 31
2 సమూ. 16:16యెహో 16:1, 2
2 సమూ. 16:162స 15:32, 37; 1ది 27:33
2 సమూ. 16:161రా 1:25
2 సమూ. 16:192స 15:34
2 సమూ. 16:20కీర్త 37:12
2 సమూ. 16:212స 15:16
2 సమూ. 16:21లేవీ 18:8; 20:11; 1రా 2:22
2 సమూ. 16:222స 11:2
2 సమూ. 16:22ద్వితీ 22:30; 2స 12:11, 12; 20:3
2 సమూ. 16:232స 15:12; 17:14, 23
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 సమూయేలు 16:1-23

సమూయేలు రెండో గ్రంథం

16 దావీదు కొండశిఖరం+ అవతల కొంచెం దూరం వెళ్లిన తర్వాత, మెఫీబోషెతు+ సేవకుడైన సీబా+ జీను* వేసిన రెండు గాడిదల్ని తీసుకొని దావీదును కలవడానికి వచ్చాడు. వాటిమీద 200 రొట్టెలు, 100 ఎండుద్రాక్ష రొట్టెలు, 100 వేసవికాల పండ్ల* రొట్టెలు, ఒక పెద్ద కుండలో ద్రాక్షారసం ఉన్నాయి.+ 2 అప్పుడు రాజు సీబాతో, “నువ్వు వీటిని ఎందుకు తెచ్చావు?” అన్నాడు. దానికి సీబా, “గాడిదలు రాజు ఇంటివాళ్లు ఎక్కడానికి, రొట్టెలూ వేసవికాల పండ్లూ యువకులు తినడానికి, ద్రాక్షారసం ఎడారిలో అలసిపోయేవాళ్లు తాగడానికి తీసుకొచ్చాను” అన్నాడు.+ 3 అప్పుడు రాజు, “నీ యజమాని కుమారుడు* ఎక్కడ?”+ అని అడిగాడు. దానికి సీబా రాజుతో, “ ‘ఈ రోజు ఇశ్రాయేలు ఇంటివాళ్లు మా తాత రాజ్యాన్ని నాకు తిరిగిస్తారు’ అని అంటూ అతను యెరూషలేములోనే ఉండిపోయాడు”+ అన్నాడు. 4 అప్పుడు రాజు సీబాతో, “ఇదిగో! మెఫీబోషెతుకు చెందినవన్నీ నీవి”+ అన్నాడు. అందుకు సీబా, “నేను నీ ముందు సాష్టాంగపడుతున్నాను. నా ప్రభువైన రాజా, నేను నీ దృష్టిలో దయ పొందాలి”+ అన్నాడు.

5 దావీదు రాజు బహూరీముకు చేరుకున్నప్పుడు, సౌలు కుటుంబానికి చెందిన గెరా కుమారుడైన షిమీ+ అనే వ్యక్తి దావీదు వైపు వస్తూ గట్టిగా శాపనార్థాలు పెడుతున్నాడు.+ 6 అతను దావీదు మీద, రాజు సేవకులందరి మీద, అలాగే దావీదు కుడివైపు ఎడమవైపు ఉన్న ప్రజలందరి మీద, యోధుల మీద రాళ్లు రువ్వుతూ ఉన్నాడు. 7 షిమీ శాపనార్థాలు పెడుతూ ఇలా అన్నాడు: “నరహంతకుడా! పనికిమాలినవాడా! పో, వెళ్లిపో. 8 నువ్వు ఎవరి స్థానంలో రాజుగా పరిపాలించావో ఆ సౌలు ఇంటివాళ్ల రక్తాపరాధం అంతటినీ యెహోవా నీ మీదికి తీసుకొచ్చాడు; అయితే యెహోవా రాజరికాన్ని నీ కుమారుడైన అబ్షాలోము చేతికి అప్పగించాడు. నువ్వు నరహంతకుడివి కాబట్టే నీ మీదికి విపత్తు వచ్చింది!”+

9 అప్పుడు సెరూయా కుమారుడైన అబీషై రాజుతో,+ “ఈ చచ్చిన కుక్క+ నా ప్రభువైన రాజును శపించడమా?+ దయచేసి నన్ను వెళ్లనివ్వు, వాడి తల నరికేస్తాను”+ అన్నాడు. 10 కానీ రాజు ఇలా అన్నాడు: “సెరూయా కుమారులారా, నాతో మీకేంటి?+ అతన్ని శపించనివ్వండి;+ ‘దావీదును శపించు!’ అని యెహోవా అతనికి చెప్పాడు.+ కాబట్టి, ‘నువ్వు ఎందుకిలా చేస్తున్నావు?’ అని అతన్ని ఎవరు అడగగలరు?” 11 తర్వాత దావీదు అబీషైతో, తన సేవకులందరితో ఇలా అన్నాడు: “నేను కన్న నా సొంత కుమారుడే నా ప్రాణం తీయాలని చూస్తున్నాడు,+ అలాంటిది ఒక బెన్యామీనీయుడి+ నుండి నేను ఇంతకన్నా ఏం ఆశించాలి! అతన్ని వదిలేయండి, అతన్ని శపించనివ్వండి. ఎందుకంటే యెహోవాయే అలా చేయమని అతనికి చెప్పాడు! 12 యెహోవా బహుశా నా బాధను చూస్తాడేమో,+ షిమీ శాపనార్థాలకు బదులుగా యెహోవా నాకు దీవెనలు ఇస్తాడేమో.”*+ 13 అప్పుడు దావీదు, అతని మనుషులు దారిలో ముందుకు వెళ్తూ ఉంటే, షిమీ దావీదుకు పక్కనున్న కొండమీద నడుస్తూ శాపనార్థాలు పెడుతూ,+ రాళ్లు రువ్వుతూ, చాలా దుమ్ము ఎత్తి పోస్తూ ఉన్నాడు.

14 చాలాసేపటి తర్వాత దావీదు, అతనితో ఉన్న మనుషులందరూ బాగా అలసిపోయి గమ్యస్థానం చేరుకున్నారు. వాళ్లు అక్కడ సేదదీరారు.

15 ఈలోగా అబ్షాలోము, ఇశ్రాయేలీయులందరూ యెరూషలేముకు చేరుకున్నారు, అహీతోపెలు+ అతనితోపాటే ఉన్నాడు. 16 దావీదు స్నేహితుడూ* అర్కీయుడూ+ అయిన హూషై+ అబ్షాలోము దగ్గరికి వచ్చి అతనితో, “రాజు దీర్ఘకాలం జీవించాలి!+ రాజు దీర్ఘకాలం జీవించాలి!” అన్నాడు. 17 అప్పుడు అబ్షాలోము హూషైను, “నీ స్నేహితుని మీద నువ్వు చూపించే విశ్వసనీయ ప్రేమ ఇదేనా? నీ స్నేహితునితోపాటు నువ్వెందుకు వెళ్లలేదు?” అని అడిగాడు. 18 అందుకు హూషై అబ్షాలోముతో ఇలా అన్నాడు: “లేదు. యెహోవా, ఈ ప్రజలు, అలాగే ఇశ్రాయేలు వాళ్లందరూ ఎవర్ని ఎంచుకున్నారో అతని వైపే నేను ఉంటాను. నేను అతనితోపాటే ఉంటాను. 19 నేను మళ్లీ చెప్తున్నాను, నేను ఎవర్ని సేవించాలి? అతని కుమారుణ్ణి కాదా? నేను నీ తండ్రికి సేవ చేసినట్టే నీకూ సేవ చేస్తాను.”+

20 తర్వాత అబ్షాలోము అహీతోపెలును, “నీ సలహా* చెప్పు.+ మనం ఏమి చేయాలి?” అని అడిగాడు. 21 దానికి అహీతోపెలు అబ్షాలోముకు ఇలా చెప్పాడు: “రాజభవనాన్ని చూసుకోవడానికి నీ తండ్రి ఉంచి వెళ్లిన అతని ఉపపత్నులతో+ సంబంధం పెట్టుకో.+ నువ్వు ఇలా చేసి నీ తండ్రిని అవమానించావని ఇశ్రాయేలీయులందరూ వింటారు, అప్పుడు నీకు మద్దతు ఇచ్చేవాళ్లు ధైర్యం తెచ్చుకుంటారు.” 22 దాంతో వాళ్లు అబ్షాలోము కోసం మిద్దె+ మీద ఒక డేరా వేశారు, అతను ఇశ్రాయేలీయులందరి కళ్లముందు తన తండ్రి ఉపపత్నులతో సంబంధం పెట్టుకున్నాడు.+

23 ఆ రోజుల్లో అహీతోపెలు ఇచ్చే సలహాను+ సత్యదేవుని నుండి వచ్చే మాటగా ఎంచేవాళ్లు. అహీతోపెలు ఇచ్చే సలహాలన్నిటినీ దావీదు, అబ్షాలోము ఇద్దరూ అలాగే పరిగణించేవాళ్లు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి