కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/03 పేజీ 6
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2003
మన రాజ్య పరిచర్య—2003
km 7/03 పేజీ 6

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు జూలై, ఆగస్టుల్లో: ఇక్కడ ప్రస్తావించబడిన 32 పేజీల బ్రోషుర్‌లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, నిరంతరం నిలిచే దైవిక నామం (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం) మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. సముచితమైనప్పుడు మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం), సర్వమానవాళి కొరకైన గ్రంథం, సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు? అనే బ్రోషుర్‌లను ప్రతిపాదించవచ్చు. సెప్టెంబరులో: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా?, “నీ రాజ్యము వచ్చుగాక” (ఆంగ్లం) లేదా పాతబడి, రంగుమారిన ఏదైనా 192 పేజీల పుస్తకం లేదా 1988కి ముందు ప్రచురింపబడిన మరే పుస్తకమైనా ప్రతిపాదించవచ్చు. అక్టోబరులో: కావలికోట, తేజరిల్లు! పత్రికలు. ఆసక్తి కనబరిస్తే బైబిలు అధ్యయనాలను ప్రారంభించడానికి ప్రత్యేకమైన కృషి చేస్తూ దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను ప్రతిపాదించండి.

◼ సెప్టెంబరు మొదలుకొని, ప్రాంతీయ పైవిచారణకర్తలు “సత్యదేవునికి ఎందుకు భయపడాలి?” అనే బహిరంగ ప్రసంగాన్ని ఇస్తారు.

◼ లభ్యమయ్యే కొత్త ప్రచురణలు:

అద్వితీయ సత్యదేవుణ్ణి ఆరాధించండి—ఆంగ్లం, తమిళం, బెంగాలీ, మలయాళం, మిజో, హిందీ

యెహోవాకు సన్నిహితమవండి—ఆంగ్లం

యెహోవాసాక్షులు మరియు విద్య—కన్నడ

యెహోవాసాక్షులు—వారు ఎవరు? వారి నమ్మకాలు ఏమిటి?—అస్సామీ, ఆంగ్లం, కన్నడ, తమిళం, తెలుగు, నేపాలీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, మిజో, హిందీ

◼ మళ్ళీ లభ్యమవుతున్న ప్రచురణలు:

నా బైబిలు కథల పుస్తకము—ఆంగ్లం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి