-
మత్తయి 5:17క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
17 “నేను ధర్మశాస్త్రాన్ని గానీ, ప్రవక్తల మాటల్ని గానీ రద్దు చేయడానికి వచ్చానని అనుకోకండి. నేను వాటిని రద్దు చేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను.
-