మత్తయి 10:1 క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం 10 కాబట్టి యేసు తన 12 మంది శిష్యుల్ని పిలిచి, అపవిత్ర దూతల్ని* వెళ్లగొట్టేలా వాళ్లమీద అధికారం ఇచ్చాడు. అలాగే అన్నిరకాల జబ్బుల్ని, అనారోగ్యాల్ని బాగుచేసే శక్తిని కూడా వాళ్లకు ఇచ్చాడు.
10 కాబట్టి యేసు తన 12 మంది శిష్యుల్ని పిలిచి, అపవిత్ర దూతల్ని* వెళ్లగొట్టేలా వాళ్లమీద అధికారం ఇచ్చాడు. అలాగే అన్నిరకాల జబ్బుల్ని, అనారోగ్యాల్ని బాగుచేసే శక్తిని కూడా వాళ్లకు ఇచ్చాడు.