-
మార్కు 9:25క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
25 జనం తమవైపు పరుగెత్తుకురావడం గమనించి, యేసు ఆ అపవిత్ర దూతను గద్దిస్తూ ఇలా అన్నాడు: “చెవుడున్న మూగ దూతా, నేను ఆజ్ఞాపిస్తున్నాను, బయటికి రా. ఇంకెప్పుడూ ఇతనిలోకి ప్రవేశించకు!”
-