లూకా 12:5 క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం 5 అయితే ఎవరికి భయపడాలో నేను మీకు చెప్తాను: చంపిన తర్వాత గెహెన్నాలో* పడేసే అధికారం ఉన్న దేవునికే భయపడండి. అవును, ఆయనకే భయపడమని మీతో చెప్తున్నాను.
5 అయితే ఎవరికి భయపడాలో నేను మీకు చెప్తాను: చంపిన తర్వాత గెహెన్నాలో* పడేసే అధికారం ఉన్న దేవునికే భయపడండి. అవును, ఆయనకే భయపడమని మీతో చెప్తున్నాను.