-
యోహాను 5:30క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
30 నా అంతట నేను ఏ పనీ చేయలేను. తండ్రి ఎలా చెప్తే అలా తీర్పు తీరుస్తాను; నా తీర్పు సరైనది, ఎందుకంటే నేను నా ఇష్టాన్ని కాదుగానీ నన్ను పంపించిన తండ్రి ఇష్టాన్నే చేయాలని కోరుకుంటాను.
-
-
“అందుకే కదా నేను వచ్చాను”సువార్త పుస్తకాల్లో యేసు కథ—వీడియో రెఫరెన్స్ గైడ్
-
-
చనిపోయి సమాధుల్లో ఉన్నవాళ్లు బ్రతికించబడతారు (gnj 4 37:11-37:58)
-