అపొస్తలుల కార్యాలు 3:22 క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం 22 నిజానికి మోషే ఇలా చెప్పాడు: ‘మీ దేవుడైన యెహోవా* మీ కోసం మీ సోదరుల్లో నుండి నాలాంటి ఒక ప్రవక్తను నియమిస్తాడు. ఆయన మీకు చెప్పే ప్రతీది మీరు వినాలి.
22 నిజానికి మోషే ఇలా చెప్పాడు: ‘మీ దేవుడైన యెహోవా* మీ కోసం మీ సోదరుల్లో నుండి నాలాంటి ఒక ప్రవక్తను నియమిస్తాడు. ఆయన మీకు చెప్పే ప్రతీది మీరు వినాలి.