-
రోమీయులు 1:13క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
13 అయితే సోదరులారా, మీరు ఓ విషయం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నా ప్రకటనా పని వల్ల వేరే దేశాల్లో వచ్చినట్టే మీ దగ్గర కూడా మంచి ఫలితాలు రావడం చూడాలనే ఉద్దేశంతో చాలాసార్లు మీ దగ్గరికి రావాలనుకున్నాను. కానీ ప్రతీసారి ఏదో ఒకటి నన్ను అడ్డగిస్తోంది.
-