-
రోమీయులు 5:14క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
14 అయినా, ఆదాము దగ్గర నుండి మోషే వరకు పాపం రాజుగా ఏలింది. ఆదాములా పాపం చేయనివాళ్ల మీద కూడా అలాగే ఏలింది. ఆదాము కొన్ని విషయాల్లో రాబోయే వ్యక్తిలా ఉన్నాడు.
-