-
రోమీయులు 9:15క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
15 దేవుడు మోషేతో ఇలా అన్నాడు: “నేను కరుణ చూపించాలనుకున్న వాళ్లమీద కరుణ చూపిస్తాను; నేను కనికరం చూపించాలనుకున్న వాళ్లమీద కనికరం చూపిస్తాను.”
-