-
రోమీయులు 12:1క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
12 కాబట్టి సోదరులారా, దేవుని కనికరాన్ని బట్టి నేను మిమ్మల్ని కోరేదేమిటంటే, మీ శరీరాల్ని సజీవమైన, పవిత్రమైన, దేవునికి ఇష్టమైన బలిగా అర్పించుకోండి. అలా చేస్తే, మీరు మీ ఆలోచనా సామర్థ్యాల్ని ఉపయోగించి పవిత్రసేవ చేయగలుగుతారు.
-