-
రోమీయులు 13:9క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
9 “మీరు వ్యభిచారం చేయకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఇతరులకు చెందినవాటిని ఆశించకూడదు,” అలా ధర్మశాస్త్రంలో ఉన్న వేరే ఏ ఆజ్ఞయినా ఈ ఒక్క ఆజ్ఞలో నిక్షిప్తమై ఉంది: “నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి.”
-