1 కొరింథీయులు 5:11 క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం 11 కానీ ఇప్పుడు నేను మీకు ఏమి రాస్తున్నానంటే, ఓ సోదరుడు లైంగిక పాపి* గానీ, అత్యాశపరుడు గానీ, విగ్రహాల్ని పూజించేవాడు గానీ, తిట్టేవాడు* గానీ, తాగుబోతు గానీ, దోచుకునేవాడు గానీ అయితే అతనితో సహవాసం మానేయాలి,* అతనితో కలిసి కనీసం భోజనం కూడా చేయకూడదు. 1 కొరింథీయులు యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం—2019 సంచిక 5:11 ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 58 తేజరిల్లు!,10/8/1996, పేజీలు 25-26
11 కానీ ఇప్పుడు నేను మీకు ఏమి రాస్తున్నానంటే, ఓ సోదరుడు లైంగిక పాపి* గానీ, అత్యాశపరుడు గానీ, విగ్రహాల్ని పూజించేవాడు గానీ, తిట్టేవాడు* గానీ, తాగుబోతు గానీ, దోచుకునేవాడు గానీ అయితే అతనితో సహవాసం మానేయాలి,* అతనితో కలిసి కనీసం భోజనం కూడా చేయకూడదు.