-
కొలొస్సయులు 4:6క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
6 ఎప్పుడూ మంచితనం ఉట్టిపడేలా మాట్లాడండి. ఉప్పుతో ఆహారానికి రుచి వచ్చినట్టు, మంచితనంతో మీ మాటలకు రుచి వస్తుంది. మీరు అలా మాట్లాడినప్పుడే, ప్రతీ ఒక్కరికి ఎలా జవాబివ్వాలో మీకు తెలుస్తుంది.
-