హెబ్రీయులు 11:3 క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం 3 విశ్వాసం వల్ల మనం గ్రహించేదేమిటంటే, దేవుని మాటతో ఈ విశ్వంలోనివన్నీ* ఓ క్రమపద్ధతిలో ఉంచబడ్డాయి. అలా, కంటికి కనిపించేవి కంటికి కనిపించనివాటి నుండి ఉనికిలోకి వచ్చాయి.
3 విశ్వాసం వల్ల మనం గ్రహించేదేమిటంటే, దేవుని మాటతో ఈ విశ్వంలోనివన్నీ* ఓ క్రమపద్ధతిలో ఉంచబడ్డాయి. అలా, కంటికి కనిపించేవి కంటికి కనిపించనివాటి నుండి ఉనికిలోకి వచ్చాయి.