-
హెబ్రీయులు 11:9క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
9 విశ్వాసం వల్ల అతను వాగ్దాన దేశంలో పరాయి దేశస్థునిగా జీవించాడు. ఇస్సాకు, యాకోబులతో కలిసి డేరాల్లో నివసించాడు. వాళ్లు కూడా అతను పొందిన వాగ్దానాన్నే పొందారు.
-