-
1 పేతురు 2:18క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
18 దాసులుగా ఉన్నవాళ్లు పూర్తి గౌరవంతో తమ యజమానులకు లోబడి ఉండాలి. మంచి యజమానులకు, అర్థంచేసుకునే యజమానులకే కాదు, కఠినులైన యజమానులకు కూడా అలా లోబడి ఉండాలి.
-