-
ప్రకటన 3:5క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
-
-
5 జయించే వ్యక్తి అలా తెల్లని వస్త్రాలు వేసుకుంటాడు. అతని పేరును జీవగ్రంథంలో నుండి నేను అస్సలు తుడిచేయను. బదులుగా, అతను నాకు తెలుసని నా తండ్రి ముందు, ఆయన దూతల ముందు ఒప్పుకుంటాను.
-