మార్కు 16:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 అయితే మీరు వెళ్లి ఆయన శిష్యులకు, పేతురుకు ఇలా చెప్పండి: ‘ఆయన మీకన్నా ముందు గలిలయకు వెళ్తున్నాడు.+ ఆయన మీకు చెప్పినట్టే అక్కడ మీరు ఆయన్ని చూస్తారు.’ ”+
7 అయితే మీరు వెళ్లి ఆయన శిష్యులకు, పేతురుకు ఇలా చెప్పండి: ‘ఆయన మీకన్నా ముందు గలిలయకు వెళ్తున్నాడు.+ ఆయన మీకు చెప్పినట్టే అక్కడ మీరు ఆయన్ని చూస్తారు.’ ”+