అపొస్తలుల కార్యాలు 4:36 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 36 కుప్రకు చెందిన ఒక లేవీయుడు ఉండేవాడు. అతని పేరు యోసేపు. అపొస్తలులు అతనికి బర్నబా+ (ఆ మాటను అనువదిస్తే, “ఓదార్పు పుత్రుడు”* అని అర్థం) అనే పేరు పెట్టారు. అపొ యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం—2019 సంచిక 4:36 కావలికోట,4/15/1998, పేజీ 2012/1/1990, పేజీ 28
36 కుప్రకు చెందిన ఒక లేవీయుడు ఉండేవాడు. అతని పేరు యోసేపు. అపొస్తలులు అతనికి బర్నబా+ (ఆ మాటను అనువదిస్తే, “ఓదార్పు పుత్రుడు”* అని అర్థం) అనే పేరు పెట్టారు.